ఖమ్మం జిల్లా రోడ్డుప్రమాదం…డీఈ మృతి
ఖమ్మం: జిల్లాలోని తల్లాడ మండలం రంగంబండ వద్ద కారు బోల్తా పడి జరిగిన రోడ్డు ప్రమాదంలో డీఈ (డివిజనల్ ఇంజనీర్) రవి మృతిచెందాడు. మృతుడు ఇరిగేషన్ డిపార్టుమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.