Thursday, 5 November 2026

ఖమ్మం బిఆర్ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఎంపీపీ నెమ్మది బిక్షం అన్నారు

”

ఫోటో రైట్ అప్ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ నెమ్మాది బిక్షంపెన్ పహాడ్ మండలం జనవరి 17 (జనం సాక్షి) :
ఖమ్మం లో జరిగే బి ఆర్ ఎస్ జాతీయ పార్టీ ఆవిర్భవ సభను విజయవంతం చేయాలని ఎంపీపీ నెమ్మాది బిక్షం అన్నారు మంగళవారం మండల పరిధి లోని లింగాల, న్యూ బంజారా హిల్స్, చిన్న గారె కుంట, చెట్ల ముకుందాపురం, చీదేళ్ల గ్రామాలలో బి. ఆ. ర్. స్. పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం మండలం పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్ అధ్యక్షతన
నిర్వహించారు సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ నెమ్మాది బిక్షం పాల్గొని మాట్లాడుతూ  బి.ఆ.ర్.స్ పార్టీ జాతీయస్థాయి ఆవిర్భావ సభ సన్నాహక సభకు నాయకులకు కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ విధివిధానాల గురించి జాతీయస్థాయి విధానాల గురించి జనవరి 18న ఖమ్మంలో జరుపబోతున్న బి. ఆ. ర్. స్ పార్టీ జాతీయస్థాయి ఆవిర్భావ సమావేశ ము కు మండలంలోని నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బి. ఆర్.ఎస్. జిల్లా నాయకులు మామిడి అంజయ్య, సర్పంచులు పరెడ్డి సీతారామరెడ్డి, మామిడి వెంకన్న, ధారావత్ బిక్షం, ధీరావత్ శాలి భాయ్, పిఎసిఎస్ చైర్మన్ వెన్న సీతారాం రెడ్డి, పొదిల నాగార్జున, గార్లపాటి స్వర్ణ, దాచేపల్లి భరత్, అనంతుల శ్రీనివాస్ గౌడ్, గోవిందరావు కీర్తి వెంకట్రావు రణపంగ సైదులు శ్రీను తదితరులు పాల్గొన్నారు