Tuesday, 3 November 2026

గంజాయి పట్టుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు

ముస్తాబాద్ జులై 16 జనం సాక్షి

ముస్తాబాద్ మండల కేంద్రంలో హెచ్ పి పెట్రోల్ బంకు శివారులో పోలీసులు తనిఖీ చేస్తుండగా గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు. వారి వద్ద నుండి 70 గ్రాముల గంజాయి రెండు బైకులు రెండు సెల్ఫోన్లు స్వాధీనం. గంజాయి సేవిస్తున్న వారిలో మొరాయిపల్లి కి చెందిన బోయిన అజయ్ కుమార్, తెరలుమద్దికి  చెందిన మామిండ్ల రవి, ముస్తాబాద్ కు చెందిన ఎండి సాకేత్ వీరికి ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన మహమ్మద్  షాహీద్ గంజాయి సప్లచెస్టన్డడంతో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసి రిమాండ్ కు త్తరలిస్తున్నట్లు రురల్ సిఐ ఉపేందుర్ తెలిపారు.  ఎస్సై వెంకటేశ్వర్లతో పాటు కానిస్టేబుళ్లు  చంద్రశేఖర్, మాల్యాల రవి, దామోదర్, చెక్కపెళ్లి శ్రీనివాస్ బాల శ్రీనివాస్ రాజశేఖర్ లను సిఐ అభినందించారు.

Attachments area