గణపతి నిమర్జనంలో ఓకే డ్రెస్ కోడ్ వేసుకున్న యువత

గంగారం సెప్టెంబర్ 10 (జనం సాక్షి) మండలం పెద్దఎల్లపురం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రామంలోని యువత అం రోతా ఓకే డ్రెస్ కోడ్ వేసుకొని దేవునిపై తమకున్న భక్తిని వ్యక్తపరిచారు దీన్ని చూసిన స్థానికులు మునుముందు కూడా యువత ఒకే తాటి మీద ఉండి గ్రామంలో జరిగే మంచి కార్యక్రమాలకు యువతే ముందుండి నడిపియాలని గ్రామ అభివృద్ధిలో యువత పాత్రే ముఖ్యమని స్థానికులు అన్నారు