ఎల్బీ నగర్( జనం సాక్షి ) ఈస్ట్ హస్తినాపురం ఫేజ్ 1లో వెలసిన మా మహా మట్టి గణపయ్య నేడు నిమర్జనానికి బయలుదేరిన సందర్బం లో… భక్తుల కోలాహలం మధ్య …నవరాత్రులు పూజలు అందుకున్న మా బొజ్జ గణపయ్య ను కొబ్బరికాయ, గుమ్మడికాయ కొట్టి గణపయ్యకు వీడ్కోలు పలికారు .. స్వామివారి తో సహా ఈ తొమ్మిది రోజులు పూజలందుకున్న లడ్డు ను నంద్యాల రాధిక తరుణ్ 37,501/- కి కైవసం చేసుకున్నారు . కలశాన్ని12,001/- కి. సొంతం చేసుకున్న దంపతులు బాదం సునీత వెంకటేష్ . సొంతం చేసుకున్నారు .అదేవిధంగా నవరాత్రులు స్వామి పై ఉన్న వస్త్రం కూడా మహిమాన్వతమైనది శ్రిపాల్ .రూ.10101/- కి. దక్కించుకున్నారు స్వామి వారి దయతో… అధ్భుతం గా నిర్విఘ్నంగా పూజలు అందుకున్నాడు…. పులిహోర తయారు చేసి… భక్తులకు అన్నప్రసాద వితరణ చేసాము…
పర్యావరణ గణపతి… గణేష్ నవరాత్రి ఉత్సవాల కమిటీ ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు ఈ పూజా కార్యక్రమంలో ఈస్ట్ హస్తినాపురం ఫేజ్ 1కమిటీ
ప్రెసిడెంట్ భూపతి రెడ్డి, కమిటీ సభ్యులు
ఎర్రం భాస్కర్ గుప్తా, యు. ప్రవీణ్,సురేష్ చారి, స్వామి వారి పూజ సహాయకులు
ఎర్రం పూర్ణశాంతి గుప్తా,యు.. వనిత, విజయ,సునీత, ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు




