Tuesday, 3 November 2026

గణేష్ నిమజ్జనంలో అపశృతి, ముగ్గురి మృతి

అదిలాబాద్ ,ఇంద్రవెళ్లి మండలం పివి గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశృతి జరిగింది. విద్యుద్ఘాతంతో ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి. గణేష్ చతుర్థి తమ కుటుంబంలో ఇంతటి విషాదాన్ని నింపుతుందని అనుకోలేదని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదనతో చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *