*గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో,ఎస్ఐ
లింగంపేట్ 09 సెప్టెంబర్ (జనంసాక్షి)
లింగంపేట్ మండల కేంద్రంలోని పెద్దవాగు ప్రాంతంలో శుక్రవారం గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను స్థానిక తహసిల్దార్ మారుతి ఎస్సై శంకర్ లు పరిశీలించారు.లింగంపేట్ మండల కేంద్రంలో శనివారం జరగబోయే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లను వారు పరిశీలించారు.ప్రశాంత వాతవర్ణంలో గణేష్ శోభయత్ర నిర్వహిస్తు ఎలాంటి గోడవలకు తావివ్వద్దని గ్రామప్రజలకు తెలియ జేసారు.నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ఏర్పాట్లు చేసామన్శారు.నిమజ్జనం చేసే ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.వీరి వెంట గ్రామ పెద్దలు బొల్లు శ్రీకాంత్ ఉన్నారు.
Attachments area