గద్వాలలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలు…

పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ, కలెక్టర్ వల్లూరు క్రాంతి..

గద్వాల రూరల్ సెప్టెంబరు 30 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరిగిన బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి…డిపిఆర్ఓ చెన్నమ్మ, డిప్యూటీ సీఇఓ ముసాయిదా బేగం తదితరులు ఉన్నారు