Monday, 2 November 2026

గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ఇవాళ జరుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *