Tuesday, 3 November 2026

గవర్నర్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌తో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు.
శుక్రవారం సీఎం ఢిల్లీ వెళ్లాల్స ఉన్నందున ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. నీలం తుపాను వల్ల
రాష్ట్రంలో కలిగిన నష్టంతో పాటు తాజా రాజకీయ పరిణామాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు
తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *