Wednesday, 4 November 2026

బెంగళూరులో అగ్నిప్రమాదం

బెంగళూరు: నగరంలో బర్జర్‌ పెయింట్స్‌ గోదాంలో ఈ రోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా
ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు
ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *