హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో గొడవలు జరిగిన నేపథ్యంలో అఖిలపక్షం ఫిర్యాదు మేరకు సీపీ మహేందర్‌రెడ్డిని ఈ రోజు గవర్నర్ రాజ్‌భవన్‌కు పిలిపించారు. గొడవలపై పూర్తి వివరాలను ఆయన సీపీని అడిగి తెలుసుకున్నారు.