Wednesday, 4 November 2026

గవర్నర్ ను కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు..

హైదరాబాద్ : ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఏపీ కాంగ్రెస్ నేతలు కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అంతరాష్ట్ర పన్నును రద్దు చేయాలని గవర్నర్ ను కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, చిరంజీవి, పళ్లం రాజు, బోత్స సత్యనారాయణలున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *