గాంధారి మండలం దుర్గం గ్రామంలోని రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే జాజల సురేందర్

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 14

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని దుర్గం గ్రామంలో రైతు వేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే జాజాల సురేందర్ మరియు ఆసరా పెన్షన్లు  నేరల్ తాండాలో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం లో ఉన్న పతకాలు భారతదేశంలో వేరే ఏ రాష్ట్రంలో కూడా లేవు అని అన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, వైస్ ఎంపీపీ బజన్ లాల్, జెడ్పీటీసీ శంకర్ నాయక్, డీసీసీబీ  డీసీయంయస్ డైరెక్టర్ సాయికుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావు, టీ.ఆర్.యస్ సీనియర్ నాయకులు శివాజీ రావు, ముకుంద్ రావు, టీ.ఆర్.యస్ మండల యస్.సీ సెల్ అధ్యక్షులు వినయ్ కుమార్,గాంధారి సర్పంచ్ సంజీవ్, నేరల్ తాండా సర్పంచ్, కమొదీ బాయ్చందానాయక్, ఉప సర్పంచ్ నర్సింగ్ మరియు కార్యకర్తలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు