Tuesday, 3 November 2026

గాంధారి మండలం లోని గురుకుల పాఠశాల లో   నిర్లక్ష్యం

మార్చి 06 గాంధారి.    ( జనం సాక్షి)
గాంధారి మండలం ఏకలవ్య గురుకుల పాఠశాల సిస్టం  పటించుకునే యూదులే లేరు మొన్న వచ్చిన పేపర్ స్టేమెంట్ ఎందుకు వచ్చింది అనే దాని మీద బంజార నాయకులు ఆరాతీయడానికి వెళ్తే రెస్పాన్స్ కానీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది హాస్టల్ లో వుండి కూడా హైదరాబాద్ వున్నా అంటున్నా గురుకుల ఏకలవ్య ప్రిన్సిపాల్ అమర్సింగ్ నాయక్ కావున ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోగలరని కోరుకుంటున్నారు