గాంధీనగర్ గ్రామపంచాయతీలో బతుకమ్మ చీరలను పంపిణీ

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (27) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామపంచాయతీ పాలకవర్గం చేతుల మీదుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్, తాళ్లపల్లి తులసమ్మ  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో పండుగలను అధికారికంగా జరుపుకోవడం జరుగుతుంది చీరలను తయారీ ద్వారా చేనేతలకు ఉపాధి దొరుకుతుంది  సంస్కృతి సాంప్రదాయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవించి గతంలో లేని విధంగా అధికారికంగా పండుగలు జరుపుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ,అనపురం శ్రీనివాస్ వార్డు సభ్యులు ,తాళ్లపల్లి కుమారస్వామి, తాళ్లపల్లి అనిల్ ,వనపర్తి, భాగ్యమ్మ,తూముల రజిత పంచాయతీ, కార్యదర్శి ఆర్ భాస్కర్, ఫీల్డ్ అసిస్టెంట్, చిదురాల కుమారస్వామి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Attachments area