హైదరాబాద్: దళిత, గిరిన, మైనార్టీ వర్గాలను పూర్తిగా దగ్గరికి చేర్చుకున్నప్పుడే రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న కల నెరవేరుతుందని యువజన కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ వర్గాలను యువజన కాంగ్రెస్ ఆకర్షించేందుకు ఉద్దేశించిన ఔట్‌రీచ్ కార్యక్రమాన్ని గాంధీ భవన్‌లో ప్రారంభించారు.




