Tuesday, 3 November 2026

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌, గాంధీ ఆస్పత్రిని బీజేపీ ఎమ్మెల్యేలు సందర్శించారు. సౌకర్యాలను పరిశీలించారు. అపరిశుభ్రతపై సిబ్బందిని నిలదీశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఎలా ఉందో ఆస్పత్రిని చూస్తేనే తెలుస్తోందని వారు విమర్శించారు. సందర్శించిన వారిలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, చింతల, ఎమ్మెల్సీ రాంచందర్‌ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *