Wednesday, 4 November 2026

గాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన ఎంపీపీ శరత్ రావు

ముస్తాబాద్ అక్టోబర్ 2 జనం సాక్షి
ముస్తాబాద్ లో మండల ప్రజా పరిషద్ కార్యాలయంలో గాంధీ గారి చిత్ర పటానికి  పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన ఎంపీపీ జనగామ శరత్ రావు,జడ్పీటీసీ గుండం నర్సయ్య ,మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు ,రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ ,కో ఆప్షన్ మెంబెర్ షాదుల్ పాపా ,తెరాస సీనియర్ నాయకులు చెవుల మల్లేష్ ,ఎంపీడీఓ రమాదేవి , కార్యాలయ సిబ్బంది.
Attachments area