గార్ల మండలంలో బీ ఆర్ఎస్ లో భారీ చేరికలు..

ఇల్లందు నవంబర్ 23 (జనం సాక్షి)ఈ గురువారంరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ సమక్షంలో బీ ఆర్ఎస్ పార్టీలో చేరిన సీతంపేట ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన నాగమణి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో గార్ల ఎంపీపీ మూడ్ శివాజీ చౌహన్, గార్ల మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు బుడిగ మురళి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.