Thursday, 5 November 2026

గుంటూరు డీసీసీబీ ఎన్నికలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌: గుంటూరు డీసీసీబీ ఎన్నికలను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *