Thursday, 5 November 2026

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో వెస్టిండీన్‌

ముంబాయి: మహిళల వన్డే ప్రపంచకప్‌ సమరంలో ఆస్ట్రేలియాతో తుదిపోరులో వెస్టిండీన్‌ తలపడనుంది. ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పై 8 పరుగుల తేడాతో విజయం నమోదు చేసిన వెస్టిండీన్‌ తుదిపోరుకు అర్హత సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *