స్వచ్చందగా బంద్ కి మద్దతు ఇచ్చిన వ్యాపారులు
గుండాల,ఫిబ్రవరి17(జనంసాక్షి);మామకన్ను గ్రామంలో పోడు రైతు కల్తీ కన్నయ్య భూమిని ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకోవడంతో రైతు ఆత్మహత్య ని నిరసిస్తూ అన్ని రాజకీయ పార్టీలు బంద్ కి పిలుపునిచ్చాయి.ఈ క్రమంలో గుండాల మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ కి మద్దతుగా నిలిచారు.




