Tuesday, 3 November 2026

గుండెపోటుతో ముదిరాజ్ సోదరుడు మృతిముదిరాజ్ సంఘం తరపున ఆర్థిక సాయం

జనం సాక్షి జోగుపేట్ ఆందోలో బుధవారం గుండెపోటు రావడంతోసోదరుడు చిలుక నరేష్” నిన్న సాయంత్రం గుండెపోటుతో(హార్డ్ స్ట్రోక్) తో మృతి చెందీ న. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట పట్టణ అధ్యక్షులు పట్లూరి శివశేఖర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మృతి చెందిన నరేష్ కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం రూపాయలు 5000/-ఆర్థిక సహాయం క్రింద ఇవ్వడం జరిగింది. వారి అంతక్రియలు జోగిపేట 3వ వార్డు మల్లన్న కాలనీ వారి స్వగృహం నుండి మధ్యాహ్నం (3)గంటలకు అంతిమయాత్ర ప్రారంభమై జోగిపేటలో ఉన్న “హిందూ స్మశాన వాటిక”లో అంత్యక్రియలు ముగియనున్నాయని వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జోగిపేట పట్టణ ముదిరాజు సంఘం సభ్యులు తుపాకుల సునీల్ కుమార్, ఉలువల వెంకటేశం, పీట్ల లక్ష్మణ్, తలారి రాజు, చెన్నయ్య, సాయిలు,దామోదర్, శ్రీను, జోగయ్య, సత్యం మరియు కాలనీకి చెందిన ముదిరాజ్ పెద్దమనుషులు పాల్గొన్నారు.