గుండె పోటు మహిళా మృతి

దండేపల్లి జనంసాక్షి అక్టోబర్ 1 దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి కౌసల్య 70 శనివారం ఉదయం మృతిచెందగా ఆమె చివరి చూపు కొరకు వెళ్లిన కూతురు శ్రీరాముల ఉమా 40 గుండెపోటు రావడంతో హుటాహుటిన చికిత్స కోసం మంచిర్యాల ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్య మార్గంలో మృతి చెందింది ఇద్దరి మృత్యువాత తో రెండు గ్రామంలో విషాదం నెలకొంది మృతురాలి కి ఒక్క కూతురు .కొడుకు ఉన్నారు