హైదరాబాద్: గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా భరత్ సిన్హ్ సోలంకిని నియమిస్తూ.. కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. సోలంకి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.