లాసెట్ షెడ్యూల్ విడుదలైంది.ఈ నెల 5న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నరు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి. ఆన్లైన్ లో అప్లికేషన్ల దరఖాస్తు ప్రక్రియ 8వ తేది నుండి ప్రారంభం కానుంది. మూడు, ఐదు సంవత్సరాల ఎల్ఎల్బీ కోర్సు ప్రవేళ పరీక్ష మే 19న ఉదయం 10 నుండి 11:30 వరకు జరుగనుంది. అదే రోజు మద్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు ఎల్ఎల్ఎమ్ ప్రవేశ పరీక్ష జరుగనుంది. అటు అన్ని జిల్లాలకు సెంటర్లను కేటాయించామని లాసెట్ చైర్మన్ వీరారెడ్డి
తెలిపారు.




