Wednesday, 4 November 2026

గురుకులంలో మెరిసిన నేరేడుచర్ల విద్యార్థి గడ్డం శ్రీజిత.

 

 

 

 

 

 

 

 

 

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో నేరేడుచర్ల పట్టణానికి చెందిన గడ్డం శ్రీజిత సంగారెడ్డిలో గురుకుల జూనియర్ కళాశాలలో,ఇంటర్మీడియట్ చదువుతున్నది. ఇంటర్,ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించినది.ఈ సందర్బంగా విద్యార్థిని మాట్లాడుతూ అధ్యాపకుల పాత్ర గణనీయమైనది.తల్లిదండ్రులు బేకరి నిర్వహిస్తూ తగిన తోడ్పాటును అందించారని విద్యార్థిని తెలిపింది. భవిష్యత్ లక్ష్య సాధన పబ్లిక్ సర్వెంట్ గా నియామకం అయి ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అని అందుకు తగిన తోడ్పాటును అందిస్తారని,ఈ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది.