Tuesday, 3 November 2026

గురు పౌర్ణమి ఉత్సవం

గురు పౌర్ణమి పర్వదిన సందర్భంగా మున్సిపల్ కేంద్రంలోని సుభాష్ స్ట్రీట్ లో శిరిడి సాయిబాబా మందిరంలో ఉదయం నుండి భక్తిశ్రద్ధలతో సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి సాయంత్రం పురవీధుల్లో సాయిబాబాను ఊరేగించారు.ధర్మ కర్త రఘు నిర్వహించారు. ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు యువకులు డ్యాన్సులు నుత్యాలతో సాయిబాబా కీర్తనలు  నిర్వహించారు.
Attachments area