హైదరాబాద్: నిజాం కళాశాల మైదానంలో తెరాస బహిరంగా సభ ప్రారంభమైంది. ఎంపీఉ మందా జగన్నాధం, వివేక్‌లతో పాటు కె. కేశవరావు, మర్రి జనార్దన్ రెడ్డి, పి. చంద్రశేఖర్, ఐరాస నేత నర్సయ్య గౌడ్, మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి తదితరులు కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.