గులాబీ జెండా తోనే ఘనమైన అభివృద్ధి:
వికారాబాద్ జిల్లా టి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
మోమిన్ పేట సెప్టెంబర్ 14 జనం సాక్షి
గులాబీ జెండా తోనే గ్రామాల్లో ని సత్య శ్యామలంగా అభివృద్ధి పరచుకో వచ్చని జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్*సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో *బంట్వారం*మండల పరిధిలోని *బస్వాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు G. మల్లప్ప, M. అనంతి, B. పెంటప్ప, G. కృష్ణయ్య, B బిచప్ప వారి అనుచరులు 40 మంది టి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, టీఆర్ఎస్ పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండల పార్టీ అధ్యక్షుడు రాములు యాదవ్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ సుధాకర్ గౌడ్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail