మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలోని గొందిమళ్లలో పుష్కరఘాట‌్‌లో పుష్కరస్నానం ఆచరిస్తారు. దీంతో అక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. ఆలంపూర్‌కు, జోగులాంబ దేవస్థానానికి దగ్గర్లో ఉండే ఈ పుష్కరఘాట్‌కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
గొందిమళ్లలో కేసీఆర్ పుష్కరస్నానం




