గోవిందరావుపేట మండల మొద్దులగూడెం గ్రామంలో CMRF చెక్కు పంపిణీ

ములుగు జిల్లా
గోవిందరావుపేట అక్టోబర్ 14 (జనం సాక్షి):-
ములుగు జిల్లా అధ్యక్షులు&,జడ్పీ చైర్మన్& మరియు నియోజకవర్గ ఇన్చార్జి& కుసుమ జగదీశ్వర్ ఆదేశం మేరకు ఈరోజు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం  మొద్దులగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును గోవిందరావు పేట మండల అధ్యక్షులు సూరపనేని సాయికుమార్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాస్ చారి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా ఎంపీపీ సుడీ శ్రీనివాస్ రెడ్డి,వీరి చేతుల మీదుగా ఈరోజు శుక్రవారం చెక్కు పంపిణీ చేయడం జరిగింది.ఈ రోజు గోవిందరావుపేట మండలం    మొద్దులగూడెం గ్రామానికి చెందిన మిరియాల కొమురయ్య 25.000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈరోజు లబ్ధిదారికి, వారి ఇంటి వద్ద చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్, పృధ్విరాజ్ ఊట్ల,ఎంపిటిసి రామచంద్రనాయక్ లౌడియా సీనియర్ నాయకులు గజ్జి ఎలేందర్,భూక్య సుమలత, లింగయ్య,సారయ్య, కోపరేటివ్ బ్యాంక్ మెంబర్ కోమ టి రెడ్డి సమ్మిరెడ్డి,మేడం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ చందూలాల్ లకావత్,రాజన్న నాయక్ రాజమల్లు, అప్పయ్య,జలీల సాంబరాజు నరేష్,కేశవులు, రాజన్న, భద్రయ్య ,మహిళలు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Attachments area