గౌడ సంఘం భవనంలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 15 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో గౌడ సంఘం భవనంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గౌడ సంఘం అధ్యక్షుడు లోడి ఆనంద్ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నోముల నర్సయ్య నోముల శేకర్ లోడి బద్రి నర్సయ్య శ్రీహరి వెంకన్న దేవయ్య గోపాల్ మచ్చగిరి శ్రీను మాధర్ యాదయ్య మల్లయ్య వెంకన్న సాయిబాబా శేఖర్ మహేష్ మణికాంత్ ప్రవీణ్ నవీన్ మధు తదితరులు పాల్గొన్నారు