హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో రాయుతీపై అదనంగా మూడు సిలిండర్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే వకాశం ఉందని సమాచారం.