Wednesday, 4 November 2026

గ్రామజ్యోతికి నిధులు ఎక్కడి నుండి తెస్తారు – షబ్బీర్..

హైదరాబాద్ : గ్రామజ్యోతికి నిధులు ఎక్కడి నుండి తెస్తారని కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ ప్రశ్నించారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు రోజుకో వాగ్ధానం ఇస్తూ వాటిని గొలికొదిలేస్తున్నారని, మెట్రో పనులను గాలికొదిలేశారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *