కోహ్లీ అవుట్..
గాలె : భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసి ఊపు మీదున్న కోహ్లీ అవుటయ్యాడు. కౌశల్ వేసిన 74వ ఓవర్ లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.