గ్రామాన్ని సందర్శించిన సర్పంచి కల్వకుంట్ల వన

ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో డ్రై డే ఫ్రైడే భాగంలో గ్రామంలో ఇంటింటికి తిరిగి ఇంటి యజమానులతో మాట్లాడి ఇంటిపరిసరాలప్రాంతాలలో మూర్కినీరునిలువలేకుండాచూసుకోవా లనిగ్రామస్తులకు సూచించారుఇంకుడుగుంతులుపరిశీలిం చిమరియు భారీవర్షాలనేపథ్యంలోగ్రామంలోకూ లినఇండ్లనుపరిశీలించిన. సర్పంచ్ కల్వకుంట్ల వనజ ,ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య గ కార్యదర్శి గీత మేడం గారు, కరొబార్ వేణు రావు అంగన్ వాడి టీచర్ లత ఆశ వర్కర్ జమున , సి ఎ లు రమ్య విజయ గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Attachments area