హైదరాబాద్: గ్రీన్‌ఫీల్డ్స్ భూముల అంశంలో తన తండ్రి శంకర్రావుకు ఎలాంటి సంబంధం లేదని శంకర్రావు కుమార్తె సుస్మిత అన్నారు. తన తండ్రిని అరెస్టు చేసే విషయంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరించారని ఆమె ఆరోపించారు. దీనిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ వ్యక్తం చేశారు.




