గ్రీవెన్స్ డే రద్దు….

 -జిల్లా కలెక్టర్ సి హెచ్ శివ లింగయ్య….
జనగామ కలెక్టరేట్ ఆగస్టు  (జనం సాక్షి): ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రేపు సోమవారం నాడు తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ శివలింగయ్య శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా అధికారులు కార్యక్రమాలలో నిమగ్నమైనందున దరఖాస్తులు అందించేందుకు ఎవరూ కలక్టరేట్ కార్యాలయానికి రావొద్దని కలెక్టర్ ప్రకటనలో తెలియజేసారు.