Wednesday, 4 November 2026

22 నుంచి బోనాల మహోత్సవ కార్యక్రమాలు

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) హస్తినాపురం డివిజన్ భూపేష్ గుప్తా నగర్ లోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో మరి 22 నుంచి బోనాల మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా  నిర్వహించడం జరుగుతున్నాయని   ఆలయ చైర్మన్ కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు .  శనివారము   నల్ల పోచమ్మ అమ్మవారికి శత కళాశాభిషేకం , గుమ్మడికాయ పూజలు శిఖర పూజలు నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కాలనీ అధ్యక్షులు నారగోని శ్రీనివాస్ యాదవ్, రాములు గౌడ్, డి లక్ష్మయ్య ముదిరాజ్, మైలారం మధు, భీమని శంకర్, ప్రమోద్ గౌడ్, నారగోని మధు, భరత్ గౌడ్, మనోజ్, బుచ్చమ్మ, శారద, సావిత్రమ్మ మిగతా భక్తులు పాల్గొన్నారు.
Attachments area