ఘనంగా అమావాస్య పూజలు

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు జులై28  గట్టు (జనంసాక్షి)మండల పరిదిలోని మాచర్ల బల్గెర మిట్టదొడ్డి హిందువాసి ఆలూరు అరగిద్ద పెంచికలపాడు గట్టు మండలకేంద్రం తో పాటు అయాగ్రామలలో దేవాలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి అమావాస్య పురస్కరించుకొని దేవాలయాలలో మహిళలు ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ప్రజలకు ప్రసాదములు పంపినిచేశారు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు రాత్రికి భజన కార్యక్రమం నిర్వహిస్తామని అయా గ్రామాల భక్తులు ప్రజలు తెలిపారు