ఘనంగా ఆర్టిఐ 18వ వార్షికోత్సవం
గాంధారి జనంసాక్షి అక్టోబర్ 12
గాంధారి మండలంలోని బుధవారం హ్యూమన్ రైట్స్ నేటికీ 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో గాంధారి మండలంలోని తహసిల్దార్ మరియు ఎస్సై సాయిరెడ్డి కి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహ్మద్ సలీం గాంధారి మండల్ ప్రెసిడెంట్ పి గంగాధర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ మహమ్మద్ యాకూబ్ మహమ్మద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు
Attachments area