ఘనంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 16 (జనంసాక్షి) ఆత్మకూర్ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ ఆధ్వర్యంలో పిఎస్ ఫంక్షన్ హాల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వాళ్ళ కూతురు అంజలి అల్లుడు అక్షయ్ రెడ్డి గారు కేక్ కటింగ్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ స్థానిక ఎంపీటీసీ యాస కవితఇంద్రారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరే బిక్షపతి రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోరేవెంకన్న మహిళా విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి ఉపాఅధ్యక్షురాలు నాయిని శశికళ వివిధ గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు యూత్ అధ్యక్షులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు