ఘనంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 16 (జనంసాక్షి) కూరేళ్ళ గ్రామంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాషబోయిన ఉప్పలయ్య గ్రామ శాఖ అధ్యక్షుడు ఎరుకల స్వామి గౌడ్ జనరల్ సెక్రెటరీ గడ్డం అశోక్ ఉపసర్పంచ్ కొమ్ము నరేష్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి భిక్షం జిల్లా నాయకుడు ఉప్పల నరసింహ మండల నాయకులు టిఆర్ఎస్వి మండల కార్యదర్శి కూరెళ్ళ మణికుమార్ మోతే యాదగిరి రెడ్డి భాష బోయిన లింగం కప్పల నరసింహ దొంతర బోయిన వెంకటయ్య ఉప్పల నరసింహ గ్రామ శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము సురేష్ గ్రామ శాఖ టిఆర్ఎస్వి అధ్యక్షుడు తుమ్మలగూడెం సాయికిరణ్ నాయకులు మోతె మారబోయిన రాములు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు