ఘనంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 16 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఎడ్ల ఐలయ్య గారికి సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ నరేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో లోడి రాజేందర్ నిమ్మరెడ్డి నరేందర్ రెడ్డి వార్డు మెంబర్ శ్రీహరి మేడి బాలకిష్టయ్య అర్జున్ అంజయ్య యాట మల్లేష్ నరేష్ రాజు బండి మల్లయ్య మధుసూదన్ మచ్చగిరి రాకేష్ స్వామి నర్సింహా మంజుల తదితరులు పాల్గొన్నారు