*ఘనంగా ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 46వ జన్మదిన వేడుకలు -ఘనంగా నిర్వహించిన.మర్రి యువ సేన నాయకులు……

నాగర్ కర్నూల్ రూరల్ జులై 24(జనంసాక్షి)

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అపన్నులకు ఆదుకునే దయాగుణం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం భవిష్యత్తు తెలంగాణకు ఆశా కిరణం.టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల.తారకరామారావు,జన్మదిన వేడుకలును నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి.ధర్మరాజు,కేటీఆర్ సేవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి హరికృష్ణ ముదిరాజ్,మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు,పట్టణ కౌన్సిలర్లు మరియు నాగర్ కర్నూల్ పట్టణ తెరాస అధ్యక్షులు బాదం.రమేశ్ మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుమల్ యాదవ్,జిల్లా నాయకులు భాస్కర్ గౌడ్,పట్టణ తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.