ఘనంగా కాన్సిరాం వర్ధంతి వేడుకలు-
కాటారం అక్టోబర్ 10(జనంసాక్షి)కాటారం మాహాదేవపూర్ మండలాలలో బహుజన్ న సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సి రాం 16.వ వర్ధంతి సందర్భంగా మంథని నియో జకవర్గ అ ధ్యక్షులు రామిల్ల రాకేష్ ఆధ్వర్యం లో నిర్వహించారు ఈకార్యక్ర మానికి ముఖ్య అతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాఇం చార్జ్ డాక్టర్ సదన్ హాజరయ్యారు,ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదే శసం ప్రదాయరాజకి యాలపై యుద్ధంచేసి అణగా రిన వర్గాలవా రికి రాజ్యాధికారాన్ని రుచిచూ పిం చిన మహో న్నతుడు మాన్య కన్షిరాం అని అన్నారు.బ హుజన హక్కుల కోసం D S.4.B AMCEF లను ఏర్పాటు చేసి బహు జనస మా జ్ పార్టీ నీ జాతీయ పార్టీగా నిలబె ట్టిన ఘనత ఆయన కే దక్కుతుంది అని ఆ యన అన్నా రు.అంబేడ్కర్ ఆశయ సాధన లో భాగంగా తెలంగాణ అంత కూడా బహుజ నవాదం బలపడింది అని తెలంగాణ లోరాజ్యా ధికార సాధించి ఆయన ఆశయాలు నెరవేర్చుట మాల్లక్ష్యం అన్నారు.అతిథులుగా జిల్లా కన్వీ నర్ మహమ్మద్ అమీన్,జిల్లాకోశధి కారి రాజ్ కుమార్,నియోజకవర్గ ఇన్చార్జ్ కందుగు లరా జన్న హాజరు ఆయ్యారు.ఈకార్య క్రమంలో మండల అధ్యక్షులు బి.రాజ బాబు,మండల కన్వీనర్ మ హమ్మద్ మౌలానా,పలిమెల మం డల అధ్య క్షులు కల్గురి వెంకట్,మండల కోక న్వీనర్ దుర్గం గోపి,పెద్దం పేట గ్రామ కన్వీనర్ దుర్గం సురేష్,నాయకులు లింగాల నిఖిల్,కా ర్తిక్,కల్వరి సందీప్ నర్సింగ రావు.తదిత రులు పాల్గొన్నారు.