ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు వేషధారణలో చిన్నారులు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 19 (జనంసాక్షి) మండలంలోని పలు గ్రామాల్లో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి పూజలు చేసి కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చిన్నారి  శ్రీకృష్ణుని గొల్ల భామల వేషధారణలు  వేసి నృత్యాలు చేశారు చిన్నారులు వేసిన నృత్యాలు పలువురుని ఆకట్టుకున్నాయి