**ఘనంగా కేటీఆర్ జన్మదినోత్సవ వేడుకలు*

 *దేవరుప్పుల ,జులై 24 (జనం సాక్షి):** మండల కేంద్రంలో   టీఆఏస్  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి. కేటీఆర్ పుట్టున రోజు ను పురస్కరించుకున్న అనంతరం  రైతు వేధిక ఆవరణలో మండల సర్పంచ్ ఈదునూరి రమాదేవి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈదునూరి రమాదేవి, ఎంపీటీసి తోటకూరి రేణుక కిష్టయ్య, మండల రైతు కో-ఆర్డినేటర్ ఈదునూరి నర్సింహారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు లోడంగి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి జోగు ఐలుమల్లు, సీనియర్ నాయకులు జోగు సోమనర్సయ్య, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పందేనబోయిన మధు, గ్రామ యూత్ అధ్యక్షుడు అంబాల యాకన్న, వార్డు సభ్యులు చింత పరుషరాములు, ఆకుల మల్లయ్య, భాషిపాక అబ్బయ్య, యాదగిరి, శీల తిరుమలేశ్, జోగు మైసయ్య, ఉప్పుల నర్సయ్య, ఉప్పుల రవి, జోగు యాదగిరి, జోగు సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area